హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ నేరాలపై మహిళలకు శక్తి టీం అవగాహన

NDL: తల్లికి వందనం డబ్బులు పడ్డాయని OTPలు అడిగే సైబర్ నేరగాళ్లకు ఎలాంటి సమాచారం చెప్పవద్దని శక్తి టీం సభ్యులు డీఎన్ ప్రసాద్, లక్ష్మిదేవి పేర్కొన్నారు. సోమవారం మహానంది మండలం సీతారామపురంలో మహిళలకు పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.