HYD: నవంబర్ నెలలో అంతర్జాతీయ స్థాయిలో 'హైదరాబాద్ కార్నివాల్ 2026' నిర్వహించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ పటంలో నిలిపేలా ప్లాన్ చేస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శన కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
వార్తలు
HYDలో కార్నివాల్.. గ్లోబల్ స్టేజ్‌పై మన సంస్కృతి!


