SDPT: విద్యార్థుల సంఖ్య తగ్గిందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలను కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పాఠశాలలను మూసివేయడం కాకుండా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు.
వార్తలు
'పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'


