హైదరాబాద్: 28°C
వార్తలు

చైన్ స్నాచర్ అరెస్ట్

SRD: కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 7న లింగంపల్లి కూరగాయల మార్కెట్‌కు వెళ్తున్న మహిళ మెడలోని 4 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారైన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కొల్లూర్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నిందితుడు మురుగొండ రాఘవేందర్‌ను పట్టుకుని, దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.