»Ys Bhaskar Reddy Get Notice To Cbi On Ys Viveka Murder Case
ys bhaskar reddy get notice to cbi వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
ys bhaskar reddy get notice to cbi:వైఎస్ వివేకానంద హత్యకేసులో సీబీఐ విచారణ తుది దశకు చేరింది. ఇటీవల హైదరాబాద్‌లో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని (avinash reddy) సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి (ys bhaskar reddy) సీబీఐ (cbi) నోటీసులు జారీచేసింది.
ys bhaskar reddy get notice to cbi on ys viveka murder case
ys bhaskar reddy get notice to cbi:వైఎస్ వివేకానంద హత్యకేసులో సీబీఐ విచారణ తుది దశకు చేరింది. ఇటీవల హైదరాబాద్‌లో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని (avinash reddy) సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి (ys bhaskar reddy) సీబీఐ (cbi) నోటీసులు జారీచేసింది. వివేకా (viveka) హత్య కేసులో విచారణకు హాజరు కావాలని గత నెల 18వ తేదీన సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. కొంత సమయం కావాలని భాస్కర్ రెడ్డి (bhaskar reddy) కోరడంతో నిన్న మరోసారి సీఆర్పీసీ 160 (crpc 160) కింద నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం పులివెందులలో గల భాస్కర్ రెడ్డి (ys bhaskar reddy) ఇంటికి వెళ్లి ఇచ్చారు. కడప (kadapa) సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్.. లేదంటే హైదరాబాద్ (hyderabad) సీబీఐ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని భాస్కర్ రెడ్డికి తెలిపారు.
వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen), అవినాష్‌లను (avinash) విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
చదవండి:once again chief minister:మరోసారి నేను సీఎం.. ఆ దేవుడు ఆశీర్వదించాడు: జగన్
2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి (vivekananda reddy) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దీంతో సిట్ (sit) దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత వివేకా (viveka) కూతురు కోరడంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో రోజుకో పేరు రావడం.. వారిని విచారణకు పిలువడం జరుగుతూనే ఉంది.
చదవండి:nara lokesh:జబర్దస్త్ ఆంటీ దర్శన టికెట్లను..జగన్‌ది GO తనది PO అంటోన్న నారా లోకేశ్
భారతీ పీఏ నవీన్ (naveen) పేరు తెరపైకి వచ్చింది. ఆయన జగన్ (jagan), భారతీకి (bharathi) దగ్గరి వ్యక్తి.. గత 15 ఏళ్లుగా వారితో ఉంటున్నారని తెలిసింది. వివేకానంద (vivekananda) హత్య జరిగిన రోజు ఉదయం తాడేపల్లిలో ఉన్న నవీన్‌కు (naveen) అవినాశ్ రెడ్డి (avinash reddy) పలుమార్లు ఫోన్ చేశారని సీబీఐ (cbi) అధికారులు కాల్ డేటా గుర్తించారు. వివేకా హత్య కేసులో నవీన్‌ను కూడా ప్రశ్నించారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని విచారించనున్నారు. ఆయన చెప్ప అంశాల ఆధారంగా వివేకా హత్య కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.