GNTR: తుళ్ళూరు మండలంలోని ఐనవోలు వద్ద ఉన్న విట్ యూనివర్సిటీ వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం మృతి చెందిన సాయి శ్రీయ మృతికి గల కారణాలను యూనివర్సిటీ యాజమాన్యం దాచిపెడుతుందని SFI నాయకులు ఆందోళన చేపట్టారు. సాయి శ్రీయ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.