SKLM: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్న నాడే మనమంతా ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉండగలమని ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస మునిగి వారి వీధి నెహ్రూ చిల్డ్రన్ పార్కులో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రెటరీ బి. సింహాచలం, రామ్ శంకర్ పాల్గొన్నారు.