సికింద్రాబాద్-తిరుపతి మధ్య 16 కోచ్‌లతో కూడిన పూర్తి నిడివి గల ‘వందే భారత్’ రైలును త్వరలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) ట్వీట్ చేస్తూ ప్రకటించారు.
ఏపీ(ap)లో నేడు 45 మండలాల్లో, శుక్రవారం 104 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. దీంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తిరుపతి గంగమ్మ తల్లి జాతర వేడుకగా జరిగింది. ఎమ్మెల్యే భూమణ కరుణాకర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నలుమూలల నుంచి అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్(Prithviraj) అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. అయితే అతను ఆస్పత్రి బెడ్ పై ఉన్న చిత్రం కాస్తా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.
గంగమ్మ జాతర(Tirupati Gangamma Jatara 2023) లేదా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 9 రోజుల పాటు జరుపుకునే వార్షిక జానపద పండుగ మొదలైంది. ఈ పండుగ విశేషాలను ఇప్పడు తెలుసుకుందాం.
అకాల వర్షం కారణంగా రైతులు నానావస్థలు పడుతుంటే సీఎం తాడేపల్లి పాలెస్(Tadepalli Palace)లో కూర్చుని చోద్యం చూస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) ఆరోపించారు.