NTR: విజయవాడ కృష్ణా నది భవాని ఐలాండ్ వద్ద కేరళ తరహా హౌస్ బోట్లకు ఆదరణ కరువైంది. సంక్రాంతికి సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించారు. ప్రచారం లేక 50% ఆక్యుపెన్సీ కూడా రావడం లేదు. టూరిజం శాఖ, బోట్ యజమానుల మధ్య సమస్యలు లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. సమాచారాన్ని టూరిజం డిప్యూటీ బోర్డులో పెట్టేందుకు యజమానులు ఆసక్తి చూపడం లేదు.