కృష్ణా: జిల్లా క్రీడాప్రాధికారి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న క్రీడాకారుడు బొమ్మిశెట్టి ప్రభు మచిలీపట్నంలో జరిగిన షటిల్, బ్యాడ్మింటన్ సెలక్షన్స్లో విశేష ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి షటిల్ పోటీల్లో పాల్గొననున్నారు.