NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను గురువారం అమరావతలోని సచివాలయ ప్రాంగణంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కావలి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పలు రోడ్ల అభివృద్ధి పనులపై వివరమైన వినతిపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అందజేశారు.