SKLM: పరామర్శలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గారి కుమారుడు తేజ బాబు గారు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో ఈ రోజు కూటమి నాయకులు కెల్లా హేమంత్ గారి తండ్రి గారు మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గారి కుమారుడు తేజ బాబు. ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపి మీ కుటుంబానికి ఏప్పుడు అండగా ఉంటానని ఏ సమస్య ఉన్న తెలపాలన్నారు.