ELR: నూజివీడు పట్టణంలో ఉన్న పలు విగ్రహాలను పోలీసులు సోమవారం పరిశీలించారు. మహనీయుల జయంతి వేడుకలను అత్యంత గౌరవప్రదంగా, శాంతి యుతంగా జరుపు కోవాలన్నారు. విగ్రహాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు అమర్చారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.