CTR: పుంగనూరు మున్సిపల్ ఉద్యోగి విజయ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. పట్టణంలోని దోబి కాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా వక్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ అమ్ము, కౌన్సిలర్ JNC నరసింహులు, సహ ఉద్యోగులు ఆయన భౌతికకాయాని నివాళులర్పించి సంతాపం తెలిపారు.