KRNL: జిల్లా రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో ఈ క్రాప్ పంట నమోదును ప్రక్రియను జిల్లా కలెక్టర్ కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు ప్రక్రియలో భాగంగా జిల్లా ఆర్డీవో సందీప్ కుమార్తో కలిసి రైతులతో ఆమె మాట్లాడుతూ.. నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు.