అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాజీనామా చేసారు. తన రాజీనామాను ఆమోదించలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు లేఖ రాశారు. తను ఏ పార్టీలో చేరబోతున్నాం అనేది త్వరలోనే చెబుతానని చిట్టిబాబు తెలిపారు. గతంలో చిట్టి బాబు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.