NDL: మిడుతూరు మండలం వీపనగండ్లలో ఏకీకృత కుటుంబ సర్వే శరవేగంగా కొనసాగుతున్నట్లు శుక్రవారం సంక్షేమ, విద్యా సహాయకుడు ముర్తుజావలి, వీఆర్వో రామకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కుటుంబం వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రభుత్వంసంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.