W.G: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడిగా తాడేపల్లిగూడెంకు చెందిన నారాయణ రాజా, చలంచర్ల హరిప్రసాద్, కారుమూరి నాగ వెంకట రవి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెనుగొండ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు గ్రంధి రాము నియామక ఉత్తర్వులు జారీ చేశారు.