ATP: అనంతపురం నగరంలో ఆరుగురు విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తానని నమ్మి ఒక వ్యక్తికి 16 లక్షల రూపాయలు చెల్లించగా, అతను ఫేక్ కార్డు, కాఫీతో మరింత మోసం చేశాడు. బాధితులు పోలీస్‌కి ఫిర్యాదు చేయగా, జిల్లా ఎస్పీ జగదీశ్ వెంటనే స్పందించి స్థానిక పోలీస్‌స్టేషన్‌ను చర్యలకు ఆదేశించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.