AKP: ఎస్ రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన 50 మంది వైసీపీ కార్యకర్తలు ఇవాళ టీడీపీలోకి చేరారు. వారికి మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, మండల వైస్ ఎంపీపీ బొలిశెట్టి గోవిందు కండువాలు వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వారు టీడీపీలో చేరినట్లు చెప్పారు.