VZM: రాజాం పాలకొండ రోడ్డులో టీడీపీ కార్యాలయం దగ్గర ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆవు మృతి చెందింది. సమాచారం అందుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఆవును డంపింగ్ యార్డ్ దగ్గర ఖననం చేస్తామని పేర్కొన్నారు.