TPT: వివాదాస్పద స్థలాలు, GOVT భూములను కోర్టు ఉత్తర్వులు అడ్డుపెట్టుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డిని చిత్తూరు DIG గిరిబాబు సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు DIG మునిశంకరయ్య విచారణలో నిబంధనలు అతిక్రమించి 7 డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసినట్లు తేలింది.