E.G: రంగంపేట మండలం పెదరాయవరంలో రూ. 29 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం సబ్సిడీ ద్వారా రూ.2 లక్షలతో నిర్మించబోయే గోశాల షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.