ELR: జిల్లా పోలీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో హిందూస్తాన్ పెట్రోలియం & భారత్ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కొత్త యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బంక్ సిబ్బంది సంక్షేమం గురించి మాట్లాడారు. వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ పొందే సూచనలు చేశారు. బంక్ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచే విధంగా ఎస్పీ సూచనలు ఇచ్చారు.