NLR: నగరపాలక సంస్థ పరిధిలో హౌసింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులు, సచివాలయ కార్యదర్శులను కమిషనర్ నందన్ ఆదేశించారు. ఇవాళ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.