PPM: మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో శుక్రవారం సీతంపేట ITDAలో PGRS నిర్వహించనున్నట్లు ITDA PO పవార్ స్వప్నిల్ గురువారం తెలిపారు.ఈ మేరకు 10:30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు శంకరన్ మీటింగ్ హాల్లో నిర్వహిస్తున్నామని సీతంపేట పరిధిలో ఉన్న ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ సమస్యలపై వినతులు సమర్పించుకోవచ్చని కోరారు.