PPM: ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీవీర్ సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన పీటీజీ ఫిజిక్స్, బయాలజీ పోస్టులకు గాను ఎంఎస్సీ, బీఈడీ చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు ఒరిజినల్ పాఠ్య ప్రణాళికతో హాజరు కావాలని కోరారు.