ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో ఆదివారం పెన్షనర్స్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పై పెన్షనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షనర్లు వచ్చే నెల జనవరి1 నుంచి ఫిబ్రవరి 28 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు.