NTR: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 మంజూరు పత్రాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అందజేశారు. పక్కా ఇళ్లు నిర్మించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, వారికి భద్రత, గౌరవప్రదమైన జీవితం లభిస్తాయని తెలిపారు. అర్హత గల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం మొత్తం రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు.