E.G: గోపాలపురం నియోజకవర్గంలో డిసెంబర్ 14న జరగబోయే మెగాక్రిస్మస్ వేడుకకు అన్నిఏర్పాట్లుపూర్తి చేసినట్లు ఎమ్మెల్యే వెంకటరాజు పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ వేడుకకు నాలుగు మండలాల నలుమూలల నుంచి పెద్దఎత్తున 20వేల మంది ప్రజలు వస్తారని ముందస్తుగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సభాస్థలాన్ని AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజుతో కలిసి మంగళవారం పరిశీలించారు.