SKLM: వెయిట్ లిఫ్టింగ్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య కేఆర్ రజిని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ఉన్న బికనీరులో జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కాంస్య పథకం పొందిన గుజ్జల వర్షితను మంగళవారం యూనివర్సిటీలో అభినందించారు. యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు జాతీయస్థాయిలో ఇనుమడింపజేశారన్నారు.