ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రక తప్పిదమని, ఇది దుర్మార్గమైన చర్య అని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గంలో ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.