ELR: గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల కుమారి తెలిపారు. సంక్రాంతి పండుగ మక్కువతో, విద్యార్థులపై అభిమానంతో సత్తిబాబు విద్యార్థులకు బహుమతులను అందజేశారు.