కృష్ణా: కప్పలదొడ్డి గ్రామంలో ఎంపీ లార్డ్స్ రూ.13 లక్షలతో ఏర్పాటు చేస్తున్న 5 లక్షల లీటర్ల కెపాసిటీ గల మైక్రో ఫిల్టర్ శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ యక్కల మాధవి,ఎంపీటీసీ పేరిశెట్టి తేజవతి , మాజీ సర్పంచ్ కట్టా మునీశ్వరరావు, ఆర్.డబ్ల్యూ.ఎస్. జేఈ నాగరాజు ,గ్రామ సెక్రెటరీ నాగజ్యోతి పాల్గొన్నారు.