VSP: పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు, తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ రాత్రి రాడిసిన్ బ్లూహోటల్లో బసచేసారు.
Tags :