అన్నమయ్య: కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడిందని MP మేడా రఘునాథరెడ్డి అన్నారు. రాజంపేటలో బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ “కోటి సంత కాల సేకరణ” ప్రజా ఉద్యమంలో భాగంగా MLAఆకేపాటి అమర్నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.