కడప నగరంలో 40వ డివిజన్ చెందిన TDP సీనియర్ నాయకులు వెంకటరత్నం గారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే Apiic ఛైర్మన్ శ్రీనివాసమూర్తి వారి నివాసానికి వెళ్లి, పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.