W.G: పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్, ఎస్టీవీఎన్ హైస్కూల్లో బాల్ వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ.. యుక్త వయసులో బాలికలకు వివాహాలు చేయడం మేలు అని సూచించారు. చిన్న వయసులోనే బాలికలకు పోషణతో కూడిన ఆహారం అందించాలన్నారు. తద్వారా గర్భస్థ దశలో ఎటువంటి సమస్యలు ఉండవన్నారు.