SKLM: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం మన బాధ్యత అని టెక్కలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సంతబొమ్మాళి మండలం టీడీపీ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజా ప్రతినిధులుగా మన ప్రధాన బాధ్యత అని అన్నారు.