VZM: కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆద్వర్యంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.నియోజక వర్గంలో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు.