CTR: వైసీపీ అనుబంధ రాష్ట్ర స్థాయి విభాగాల కమిటీలో పుంగనూరు పార్టీ శ్రేణులకు అవకాశం లభించింది. YCP ట్రేడ్ యూనియన్ కమిటీ స్టేట్ సెక్రటరీగా జయరామిరెడ్డి నియామకమయ్యారు. ఆదివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులందాయని అయన పేర్కొన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవులను అప్పగించిన MLA పెద్దిరెడ్డి రామచంద్రాకి కృతజ్ఞతలు తెలిపారు.