KKD: ఈనెల 11న జగ్గంపేటలో జరిగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిలుపుదల ప్రజా ఉద్యమం ర్యాలీని జయప్రదం చేయాలని జగ్గంపేట వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి తోట నరసింహం పిలుపు నిచ్చారు. ఆదివారం ఉద్యమం ర్యాలీ పాస్టర్ను ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య భారంగా మారుతుందని ఆరోపించారు.