KKD: సీఎం చంద్రబాబు సినీ నటుడిని మించిపోయి నటిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఇవాళ రూరల్ వైద్య నగర్లోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ వేస్తే, ఇప్పుడు ఆ కేసును ఆయనే రద్దు చేయించుకుంటున్నారని కన్నబాబు ఆరోపించారు.