NTR: రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుపుతుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన క్రైడాయ్ ప్రాపర్టీ షోను ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ రావుతో కలిసి శుక్రవారం ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోక్రైడాయ్ ఛైర్మన్ సతీష్ బాబు, సెక్రెటరీ మోహన్ రావు పాల్గొన్నారు.