VZM: స్థానిక ఉల్లి వీధిలో గల ఓ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడ పని చేసిన సిబ్బందికి డా. అక్కేన శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ఉచితంగా జనరల్ & కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 40 మంది సిబ్బందిలో 6 గురికి కంటి ఆపరేషన్లకు, 8 మందికి కళ్ళజోళ్ళు సిఫారసులు చేసినట్లు తెలిపారు. ఆలవెల్లి వెంకట మాధవి,గోకుల కృష్ణ వున్నారు.