SKLM: మోడల్ ఆదివాసీ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని నీతి అయోగ్ డిప్యూటీ సెక్రటరీ అరవింద్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం భామిని MPDO కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. మనుమకొండ, నల్లరాయిగూడ గిరిజన పంచాయతీల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు.
Tags :