KRNL: వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారని హీరో మంచు మనోజ్ ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. మనోజ్ స్వస్థలం తిరుపతి కావడంతో, అక్కడి నుంచే మౌనికను బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ, CM చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.