PLD: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మధ్య రాజకీయ పోరుకు వేదికైంది. ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని, దీనిపై విచారణ చేయిస్తానని అరవింద్ బాబు ప్రకటించారు. ఆసుపత్రిలో లోపాలు లేకపోతే డాక్టర్ను ఎందుకు సస్పెండ్ చేశారని గోపిరెడ్డి విమర్శిస్తున్నారు.