VSP: ప్రకృతి పంటల మేళాకు తరలిరండి అని భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. డిసెంబర్ 4–7 తేదీల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ మైదానంలో ఆర్గానిక్ మేళా జరుగనుంది. మేళాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. MSME మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు 6వ తేదీన హాజరవుతారు.