KDP: ఎర్రగుంట్ల మీదుగా మచిలీపట్నం-ధర్మవరం మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఇకపై ముద్దనూరు స్టేషన్లోనూ ఆగనున్నాయి. ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం నుంచి వచ్చే ట్రైనే ఉదయం 6 గంటలకు ముద్దనూరుకు చేరుకుంటుంది.